జాతీయ అవార్డుల్లో సత్తా చాటి ఆర్ఆర్ఆర్..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

ఇక బెస్ట్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్ గా కీరవాణి ఎన్నికవ్వగా.. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రఫీ గా కింగ్ సోలోమన్‌ ఎంపిక అయ్యాడు.

 ఇక బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రోవైడింగ్ హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నిలిచింది.

అంతేకాకుండా బెస్ట్ స్పెషల్ ఎఫక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ ను జాతీయ అవార్డు వరించింది

ఇక ఇదే సినిమాలో సీతగా నటించిన అలియా భట్ కు కూడా అవార్డు వరించింది